హైదరాబాద్లో కుండపోత హైటెక్ సిటీ జలమయం🔴Live | Heavy Rain In Hyderabad HITEC City | RTV
Rains In Telangana: తెలంగాణ జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు
రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
Rains In Telangana: ఈ నెల 23 వరకు తెలంగాణ, ఏపీలో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ తెలుగు రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందించింది. ఈ నెల 23 వరకు తెలంగాణ, ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
TS Rains: తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్
TG: మండే వేసవిలో హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. బుధవారం, గురువారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
Telangana Weather Update: తెలంగాణలో రాగల 5రోజులు తేలికపాటి వర్షాలు
తెలంగాణ వాసులకు కాస్త ఊరట కలిగించే వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాగల ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కాగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 44.5 డిగ్రీలు నమోదైయ్యాయి.
TS Elections: తెలంగాణ ఎన్నికలకు వరుణ గండం!
తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు వరుణుడు ఆటంకంగా కలిగించనున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rain Alert in Telangana: తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు!
తెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.