Rain Update : నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్నవర్షాలతో రాష్ట్రం తడిచి ముద్దవుతుంది. కాగా రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
/rtv/media/media_files/2025/07/22/hyderabad-rain-update-2025-07-22-18-16-18.jpg)