MUMBAI: కసబ్ పై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు!
2008 ముంబయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందుతుడు అజ్మల్ అమీర్ కసబ్ పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫాం టికెట్ లేకుండా నడవటం. రైల్వే చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం అతని పై కేసు నమోదైంది.