Railway Platform: రైల్వే ప్లాట్‌ ఫారమ్‌పై పసుపు రంగు గీత ఎందుకు ఉంటుంది?

రైల్వే ప్లాట్‌ఫారమ్‌లోని పసుపు గీత ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి, భద్రతను నిర్ధారించడానికి ఉంటుంది. రైళ్లు రాకపోకల సమయంలో ప్రయాణికులను ప్లాట్‌ఫారమ్‌కు దూరంగా ఉంచడం దీని లక్ష్యం. ప్లాట్‌ఫారమ్‌ దగ్గర కొన్ని గుర్తులు, సింబల్స్‌ని రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.

New Update
Advertisment
తాజా కథనాలు