Kiran Abbavaram : గ్రాండ్ గా కిరణ్ అబ్బవరం - రహస్య ఎంగేజ్మెంట్.. వైరలవుతున్న ఫొటోలు
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా మార్చి 13న నటి రహస్య గోరక్ ను నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి .