ర్యాగింగ్ కలకలం.. మెడికల్ విద్యార్థికి గుండు కొట్టించి, ఏం చేశారంటే!
ఖమ్మం మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి డిఫరెంట్‌గా హెయిర్‌కట్ చేసుకున్నాడు. దీంతో హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ విద్యార్థిని సెలూన్‌కు తీసుకెళ్లి గుండు గీయించాడు. అలాగే నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన జరిగింది.