ఇంటర్నేషనల్ Israel-Hamas Row: గాజాలో దాడులు ఆపండి.. ఇజ్రాయెల్ను కోరిన చైనా.. లేకపోతే.. పాలస్తీనా గాజాలోని రఫా నగరంలో సైనికదాడులను నిలిపివేయాలని ఇజ్రాయెల్ను.. చైనా కోరింది. దాడులు ఆపకపోతే మానవతా విపత్తు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులకు హాని కలిగించేలా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది. By B Aravind 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్...తెరుచుకున్న రఫా దారులు ఇజ్రాయెల్ దాడులతో గాజా పట్టణం వణుకుతోంది. ఉత్తర గాజాలో దాడులు చేస్తాము అక్కడి నుంచి తరలివెళ్ళిపోండి అని ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించింది ఇజ్రాయెల్. దీంతో అక్కడి ప్రజలంతా 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి దక్షిణ గాజాకు చేరుకున్నారు. కానీ ఇజ్రాయెల్ అక్కడ కూడా దాడులు చేస్తోంది. దీంతో పాలస్తీనియన్ల పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే ఎట్టకేలకు ఇజ్రాయెల్ కాస్త వెనక్కి తగ్గింది. అమెరికా చెప్పిన మాటలను కాస్త చెవికి ఎక్కించుకుని గాజాకు మానవతా సహాయం చేసేందుకు రఫా దారులను ఓపెన్ చేసింది. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn