రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ స్టార్.. రఫెల్ నాదల్ గుడ్ బై!
టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు నవంబర్లో జరగనున్న డేవిస్ కప్ చివరిదని 38 ఏళ్ల నాదల్ తెలిపాడు.