R.Narayana Murthi : హాస్పిటల్ లో చేరిన ఆర్. నారాయణ మూర్తి.. పీపుల్ స్టార్ కు ఏమైందంటే?
సీనియర్ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణ మూర్తి ఆసుపత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్ లోని నిమ్స్ లో అడ్మిట్ అయ్యారు. డాక్టర్ బీరప్ప నేతృత్వంలో ఆయనకు జనరల్ టెస్ట్ లు జరిగినట్లు తెలుస్తోంది. చికిత్స లో భాగంగా ఆయన క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.
/rtv/media/media_files/2025/05/31/ZeFZQZtiBxjpISBMQuNk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-47-3.jpg)