R. Krishnayyah: బీసీల అభివృద్ధి చూడలేక అగ్రవర్ణాలు జగన్ పై పగబట్టారు: ఆర్. కృష్ణయ్య!
దేశంలో ఏ రాష్ట్రంలోని లేని బీసీల అభివృద్ధి ఏపీలో ఉందని బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. జగన్ బీసీల అభివృద్ధి చేస్తుంటే చూడలేని అగ్రవర్ణాల పెద్దలు చూడలేకపోతున్నారంటూ విమర్శించారు.
/rtv/media/media_files/2024/12/09/Jiea2wIpAZc6rm5j5m4U.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/krishnayya-jpg.webp)