Vinutha Kotaa : బెడ్రూంలో కెమెరాలు పెట్టి దొరికిపోయా.. రాయుడు కేసులో బిగ్ ట్విస్ట్
జనసేన మాజీ నేత వినూత డ్రైవర్ రాయుడు కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రాయుడు షాకింగ్ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు రాయుడు.