Couples of Quarrels: దంపతుల మధ్య గొడవలకు ప్రధాన కారణాలు ఇవే
భార్యాభర్తల్లో కొన్ని మనస్పర్థలు వచ్చి చిన్నచిన్న గొడవలు అవుతాయి. చినికి చినికి గాలివానలా మారి చివరకు విడాకుల వరకు దారి తీస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఒకరు ఏదైనా మాట అంటే మౌనంగా ఉండండి. వాదించకుండా ఉంటే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.