PV Sindhu: వేడుకగా పీవీ సింధు వెడ్డింగ్ రిసెప్షన్...హాజరైన ప్రముఖులు వీరే!
మంగళవారం రాత్రి నగరంలో పీవీ సింధు, వెంకట దత్త సాయిల రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని అన్వయ కన్వెన్షన్లో జరిగిన వేడుకకు తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.