స్పోర్ట్స్PV Sindhu: వేడుకగా పీవీ సింధు వెడ్డింగ్ రిసెప్షన్...హాజరైన ప్రముఖులు వీరే! మంగళవారం రాత్రి నగరంలో పీవీ సింధు, వెంకట దత్త సాయిల రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని అన్వయ కన్వెన్షన్లో జరిగిన వేడుకకు తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. By Bhavana 25 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్PV Sindhu Wedding : వేడుకగా పీవీ సింధు వివాహం..! బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తాజాగా వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది. By Bhavana 23 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn