ISRO: ఇస్రో ఖాతాలో మరో ఘనత..రీయూజబుల్ వాహనం ల్యాండింగ్ విజయవంతం
అంతరిక్షప్రయాణాలు మరింత సులభంగా చేసే దిశగా ఇస్రో మరో అడుగు ముందుకు వేసింది. మళ్ళీ మళ్ళీ ఉపయోగించేలా రాకెట్‌ను తయారు చేసి ప్రయోగించింది. పుష్పక్ అని పేరు పెట్టిన ఈ స్వదేశీ రాకెట్‌ను ఈ రోజు విజయవంతంగా ల్యాండింగ్ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Pushpak.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-21-5-jpg.webp)