Pushpa The Epic: "పుష్ఫ ది ఎపిక్" కమింగ్ సూన్.. ఇదెక్కడి క్రేజ్ రా మావా
గత కొన్ని ఏళ్లుగా రీ రిలీజ్ ట్రెండ్ పాపులర్ అయింది. రాజమౌళి 'బాహుబలి ది ఎపిక్'ను కొత్త కాన్సెప్ట్‌తో, రెండు పార్ట్స్ కలిపి థియేటర్లలో రిలీజ్ చేసారు. అదే తరహాలో పుష్ప 1,2 పార్ట్స్ కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది.
/rtv/media/media_files/2025/11/17/pushpa-the-epic-2025-11-17-11-21-18.jpg)
/rtv/media/media_files/2025/11/05/pushpa-the-epic-2025-11-05-19-46-06.jpg)