🔴LIVE : పుష్ప - 2 రిలీజ్థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ రచ్చ | Pushpa 2 The Rule Live Updates | RTV
'పుష్ప' కంటే ముందు మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఉన్న ఫాహద్ ఫాజిల్.. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఫహద్ ఫాజిల్ మాత్రం పుష్ప వల్ల తనకు ఒరిగిందేమి లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు .
పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ టాలీవుడ్ చరిత్రలో రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా ఈ స్టార్ హీరోకు మరో అరుదైన గౌరవం లభించింది. జర్మనీలోని ప్రతిష్టాత్మకమైన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది.