Pushpa 2: రిలీజ్ కు ముందే.. బుక్ మై షోలో పుష్ప 2 రికార్డు
అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ కు ముందే సినిమాకు విపరీతమైన బజ్ వచ్చింది. తాజాగా బుక్ మై షో సినిమా పై ప్రేక్షకుల ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి పోల్ నిర్వహించగా.. రిలీజ్ కు ముందే లక్ష యాభైవేల మంది ఆసక్తిని పొంది రికార్డ్ క్రియేట్ చేసింది.