చిక్కుల్లో పుష్ప | Cheating Case Filed on Pushpa 2 Villain | Hero Sri Tej | RTV
పుష్ప 2 మూవీ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నలో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.