'పుష్ప 2' లో 'యానిమల్' విలన్.. సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడో?
అల్లు అర్జున్ 'పుష్ప2' లో యానిమల్ విలన్ కూడా భాగం కానున్నారు. తాజాగా తన పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ నటుడు బ్రహ్మాజీ ఓ ఫొటో పంచుకున్నారు. అందులో బ్రహ్మాజీ, సుకుమార్, ఫహాద్ ఫాజిల్ తోపాటు ‘యానిమల్’ ఫేమ్ సౌరభ్ సచ్దేవ కనిపించారు.