Punjab Singer: రేవంత్ సర్కార్‌పై టాప్ సింగర్ సంచలన వ్యాఖ్యలు
టాప్ పంజాబీ సింగర్ దిల్జీజ్ దోసాంజ్ మద్యాన్ని ప్రేరేపించే విధంగా పాటలు పాడటంతో రేవంత్ సర్కార్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ కాన్సర్ట్‌లో దిల్జీజ్ మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో మద్యం నిషేధిస్తే అలాంటి పాటలు పాడటం మానేస్తానన్నాడు.