Pakistan: టాయిలెట్‌గా మారిన హనుమాన్ టెంపుల్..పాకిస్తాన్లో అవమానం
పాకిస్తాన్లో హిందువులకు ఘోర అవమానం జరిగింది. లాహార్ నగరంలో ఉన్న ఓ హనుమాన్ దేవాలయాన్ని చాలా దారుణంగా పబ్లిక్ టాయిలెట్‌గా మార్చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత అన్యాయంగా ఎలా ఉంటారు అంటూ హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.