Protein Rich Veg: ఎక్కువ ప్రొటీన్ కలిగిన 5 వెజ్జీ ఆహారాలు.. ప్రతిరోజూ తినండి..!
మాంసాహారం లాగానే శాఖాహారంలోనూ ప్రొటీన్ రిచ్‌గా ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉండడంతో పాటు బరువు అదుపులో ఉంటుంది. టోఫు, క్వినోవా, బాదం, గ్రీన్ బీన్స్, కూరగాయలు, చిక్కుళ్ళు, రాజ్మా.. ఇవి తింటే శరీరానికి తగినంత ప్రొటీన్ అందుతుంది.
/rtv/media/media_files/2025/10/05/protein-2025-10-05-09-48-36.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/protein-rich-food-in-vegetables-jpg.webp)