Protein Deficiency: ఈ లక్షణాలన్నీ మహిళల శరీరంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల కనిపిస్తాయి!
మహిళల్లో త్వరగా అలసిపోవడం, తరచుగా ఆకలి, చాలా మూడీగా ఉండడం, చేతులు, కాళ్ల వాపు రావడం, అస్వస్థతకు గురవుతూ ఉండడం, జుట్టు, గోర్లు బలహీనపడటం, పొడి చర్మం లాంటి సమస్యలు ప్రొటీన్ లోపం కారణంగా తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.