Bunny Vas : మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్.. స్పందించిన బన్నీ వాస్!
మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలపై నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. 'ఆయ్' మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దీనిపై మాట్లాడారు. ఏ ఫ్యామిలీలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇష్యూస్ వస్తాయి. అంతమాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదుని ఆ వార్తలను కొట్టి పారేశాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-75-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-74-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/879-jpg.webp)