జాబ్స్ Layoffs : ఉద్యోగులకు షాకిచ్చిన ప్రముఖ కంపెనీ.. 4 వేల మంది ఔట్! ప్రస్తుతం లేఆఫ్స్ ల కాలం నడుస్తోంది. ప్రైవేట్ రంగంలో ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. తాజాగా తొషిబా సంస్థ 4 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. By Nikhil 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn