Princess Diana: యువరాణి డయానా ధరించిన స్వెటర్..ఎన్నికోట్లకు అమ్ముడుపోయిందో తెలుస్తే షాక్ అవుతారు..!!
బ్రిటన్ దివంగత యువరాణి డయానా ఫ్యాషన్ ఐకాన్‌గా పేరుగాంచింది, అందుకే ఆమెకు సంబంధించిన విషయాలు ఇప్పటికీ కలెక్టర్లలో బాగా నచ్చాయి. 42ఏళ్ల క్రితం ఇదే రోజు ధరించిన డయానా రెడ్ స్వెటర్ రూ.9 కోట్లకు అమ్ముడుపోయింది.
/rtv/media/media_files/2025/01/05/N1K6WdF5Q9X63NKpVowD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/PRINCE-DIANA-jpg.webp)