Kate Middleton: మరో వివాదంలో కేట్ మిడిల్టన్..వివాదంలో తాజా చిత్రం!
బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కు సంబంధించి మరో ఫోటో విమర్శల పాలైంది.తాజాగా కేట్ మిడిల్టన్కు చెందిన మరో ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఫొటో కూడా మార్ఫింగ్ ఫొటో అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/31/prince-andrew-2025-10-31-08-59-47.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/kate.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tapseee-jpg.webp)