Virat Kohli: ఆధ్యాత్మిక సేవలో విరాట్ కోహ్లీ.. భార్యతో కలిసి
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు సోమవారం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌లో ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులను కోహ్లీ, అనుష్క శర్మ తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/10/07/pra-2025-10-07-19-11-43.jpg)
/rtv/media/media_files/2025/05/13/egTJnx6pbFKM7U4lyc9O.jpg)