Hit 3 Song: రొమాంటిక్‌గా మారిన నాని.. హిట్ 3 'ప్రేమ వెల్లువ' లవ్ సాంగ్ ప్రోమో రిలీజ్ ..
శైలేశ్ కొలను డైరెక్టర్ గా నాని, శ్రీనిధి శెట్టి కలిసి నటిస్తున్న మూవీ "హిట్: ది థర్డ్ కేస్" నుండి "ప్రేమ వెలువ..." అంటూ సాగే లవ్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అయితే 1 మే 2025 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.