Pregnancy : పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు.. నిపుణుల నుంచి అసలు నిజాలు తెలుసుకోండి!
పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి గర్భధారణ సమయంలో మంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే ఆరోగ్యకరమైన ప్రసవం సాధ్యమవుతుంది. ఇక పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాల గురించి, వాటి నివారణ గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి.