ఎవరీ న్యూ బాబా వంగా.. ప్రపంచంలో జరగబోయేవన్నీ ఇలా చెబుతోందేంటి..!
జపాన్లో సునామీ, భూకంపం ప్రమాదాలు చుట్టుముట్టాయని బాబా వంగా అంచనాలు అక్కడి ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తోంది. దీంతో జపనీస్ సోషల్ మీడియాలో #July5Disaster వంటి హ్యాష్ట్యాగ్లు వైరల్ అవుతున్నాయి. గతంలో ఈమె జోస్యం చాలాసార్లు నిజం అయ్యింది.