Salar: సలార్ పై అనుమానాలు.. ఈసారి కొత్తగా
రాబోయే పాన్-ఇండియన్ బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్, సాలార్ ప్రస్తుతం రీషూట్ దశలో ఉంది. తాజా సమాచారం ఏంటంటే, ప్రశాంత్ నీల్ పాత క్లైమాక్స్‌తో సంతృప్తి చెందలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో క్లయిమాక్స్ పార్ట్ ను రీషూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.