Cricket: పైసలకోసం కాదు దేశం కోసం ఆడు.. పాండ్యకు ప్రవీణ్ చురకలు!
స్టార్ క్రికెటర్ హార్డిక్ పాండ్యకు మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ కీలక సూచనలు చేశాడు. దేశవాళీ టోర్నీ, జాతీయ జట్టుకు ఆడకుండా డైరెక్ట్ ఐపిఎల్ ఎలా ఆడతాడని ప్రశ్నించాడు. డబ్బులకోసం ఆరాట పడటం కంటే దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఫీల్ కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.