Nara Lokesh: సైకో జగన్ పన్నుతున్న కుట్రలు.. లోకేష్ ఫైర్!
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు లోకేష్. ఎన్నికల్లో ఓటమి తప్పదని, బలమైన టీడీపీ నేతలే లక్ష్యంగా సైకో జగన్ పన్నుతున్న కుతంత్రాలను తిప్పికొడతాం అని హెచ్చరించారు. ప్రత్తిపాటి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు.