Praneeth Hanumanthu: డర్టీ డాంక్.. విలువలకు పాతరేసే కంటెంట్..!
డాంక్..! ఈ పదం అర్థమేంటో తెలుసా? తల్లి కొడుకుల రిలేషన్‌పై సెక్సిస్ట్ జోక్స్ వెయ్యడం. యూట్యూబర్ ఫణిమంతు, అతని ఫ్రెండ్స్ చేసిన ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. తండ్రీకూతుర్ల రిలేషన్‌కు శారీరక సంబంధం అంటగడుతూ డార్క్ హ్యూమర్ చేసింది ఫణిమంతు టీమ్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-36-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T175052.575.jpg)