ప్రధాని అయినా ప్రణబ్ ముఖర్జీని సార్ అనే.. ఎందుకో తెలుసా..?
మన్మోహన్ సింగ్ MPగా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీని సార్ అని పిలిచేవారు. అప్పుడు ఆయన ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు. 1982 ఇందిరాగాంధీ హయాంలో ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆర్జీఐ గవర్నర్గా మన్మోహన్ సింగ్ పని చేశారు. ప్రణబ్ ముఖర్జీని ఆయన గౌరవించేవారు.