Prakash Raj: నీ విమర్శలు రాజకీయ పార్టీ మీద చేసుకో..దేశం మీద కాదు!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 గురించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు మండిపడుతున్నారు.
/rtv/media/media_files/2025/07/12/prakash-raj-2025-07-12-13-47-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/prakash-jpg.webp)