Indiramma Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై రేవంత్ సర్కార్ ముందడుగు వేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ప్లేస్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లులు ఇచ్చేలా చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.