Actress Pragathi: నటి ప్రగతికి పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం
నిత్యం వర్కౌట్లతో జిమ్ లో ఉండే టాలీవుడ్ నటి ప్రగతి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. బెంగళూరులో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో ఆమె కాంస్యం సాధించారు.