Hyderabad : హైదరాబాద్ ప్రగతినగర్లో తేజస్ హత్య వెనుక సంచలన విషయాలు
హైదరాబాద్ ప్రగతినగర్లో జరిగిన తేజస్ హత్య ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హత్య చేసి రీల్స్ తీసిన హంతకులు దీని కోసం వారం ముందు నుంచే ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీని వెనుక పెద్ద కథే ఉందని నిందితుల విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.