HBD Prabhudeva: ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కి హ్యాపీ బర్త్ డే!
సినిమాల్లో కథ, సంగీతంఎంత ముఖ్యమో డ్యాన్స్ కూడా అంతే ముఖ్యం. ప్రభుదేవా అన్ని వర్గాల ప్రజలు చూసి ఆనందించేలా డ్యాన్స్‌ని రూపొందించారు. భారత డ్యాన్స్ కు కొత్త రూపం సృష్టించిన ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా పుట్టిన రోజు సందర్భంగా ఆర్టీవీ ప్రత్యేక కథనం..