Prabhas Spirit Updates: ప్రభాస్‌కి అన్నగా బాలీవుడ్ బడా హీరో.. వంగా మావ ఎక్కడా తగ్గడం లేదుగా..!
రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' మూవీ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్‌కు అన్నయ్యగా ముఖ్య పాత్రలో నటించనున్నారాని తెలుస్తోంది.