సినిమాRajasaab: డార్లింగ్ కొత్త పోస్టర్ కెవ్వు కేక.. రాజాసాబ్ బర్త్ డే స్పెషల్! రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ రాజాసాబ్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు . By Archana 23 Oct 2025 17:11 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn