పూజా కార్యక్రమాలతో మొదలైన హను రాఘవపూడి - ప్రభాస్ మూవీ.. స్టైలిష్ లుక్ లో డార్లింగ్, పిక్స్ వైరల్
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ వేడుకకు ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ నిర్మాతలు, 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-11.jpg)