Prabhas Fauji Look: కటౌట్ అదిరిపోయిందిగా.. ప్రభాస్ 'ఫౌజీ' లుక్ లీక్.
ప్రభాస్ నటిస్తున్న "ఫౌజీ" సినిమా నుండి లుక్ లీక్ అయ్యింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1940ల యుద్ధ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో సైనికుడిగా ప్రభాస్ మరోసారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
/rtv/media/media_files/2025/10/22/prabhas-hanu-2025-10-22-12-22-39.jpg)
/rtv/media/media_files/2025/08/19/prabhas-fauji-look-leaked-2025-08-19-15-36-57.jpg)