Prabhas Birthday: ప్రభాస్ - హను సినిమా టైటిల్ "ఫౌజీ" కాదా..? ఫ్యాన్స్ లో కొత్త డౌట్..!
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ మూవీ టైటిల్పై ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తాజా పోస్టర్ ఆధారంగా సినిమాకు "ఫౌజీ" అనే పేరే ఫిక్స్ అంటూ భావిస్తున్నారు. కథ 1940ల బ్రిటీష్ పాలనలో జరిగే యుద్ధ నేపథ్యంతో ఉండనుందట.