Pournami 4K Re-Release: పౌర్ణమి గ్రాండ్ రీ-రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్..
ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’ సెప్టెంబర్ 19న 4K, డాల్బీ ఆడియోతో రీ-రిలీజ్ కానుంది. ప్రస్తుతం "రాజా సాబ్" కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది ప్రత్యేక ట్రీట్ కానుంది. అప్పట్లో ఈ సినిమా మిక్స్డ్ టాక్ పొందినప్పటికీ మెల్లగా కల్ట్ క్లాసిక్‌గా మారింది