Potatoes Tips: బంగాళాదుంపలను తినడం తగ్గించండి..నెల రోజుల్లో మిమ్మల్ని మీరే నమ్మలేరు
నెల రోజులు బంగాళాదుంపలు తినడం మానేస్తే బరువు తగ్గే అవకాశం ఉంటుందట. మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలను తినకుండా ఉండటం మంచిది. దీనికి బదులుగా చిలగడదుంపలు, కాలీఫ్లవర్, టర్నిప్ లేదా అరటిపండును తినవచ్చు.