Health Tips: కొత్తిమీర తింటున్నారా.. అయితే మీకో గుడ్‌న్యూస్
కొత్తిమీరతో కొన్ని సమస్యలన్నింటికి చెక్ పెట్టవచ్చు. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీరలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు ఎక్కువ. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
/rtv/media/media_files/2025/10/14/potassium-2025-10-14-07-16-47.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Some-problems-can-be-checked-with-coriander-jpg.webp)